Elaichi Chai Benefits: షుగర్ పేషంట్లు టీలో ఈ పొడి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
నేటికాలంలో మధుమేహం, ఊబకాయం, అధిక బీపీ వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ఇవి ఒక్కసారి వచ్చాయంటే అంత సులభంగా తగ్గిపోవు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే... రోజూ ఏలకులు కలిపిన టీని త్రాగండి. నిత్యం ఈ టీ తాగడం వల్ల ఈ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు.