Blood Pressure : యాలకులు తింటే బీపీ ట్యాబ్లెట్ అవసరం లేదు..!!
భారతీయ వంటకాల్లో యాలకులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్వీట్లు, టీ, పలు రకాల్లో వంటకాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. యాలకులు వాడకం ఆహార రుచి కోసం మాత్రమే కాకుండా...ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు అదుపులో ఉంచేందుకు యాలకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చిన్న యాలకుల్లో ఉన్న గొప్ప ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.