Health Tips : యూరిక్ యాసిడ్ ని తగ్గించడంలో యాలకుల పాత్ర ఎలాంటిందంటే!
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే, 2 యాలకులను బాగా నమిలి ప్రతిరోజూ తినండి. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉండే యాలకులు హృద్రోగులకు కూడా చాలా మేలు చేస్తాయి.
/rtv/media/media_files/2025/03/22/h2TeU9L2hpoQZQplDa2T.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/elachi-jpg.webp)