Latest News In TeluguRamoji Rao: రామోజీరావు ఇక లేరు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. By Manogna alamuru 08 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn