Andhra Pradesh : ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం. విదేవాలకు వెళ్ళి చదువుకోలేని విద్యార్ధుల కోసం అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది.