AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స అదిరిపోయే శుభవార్త.. త్వరలో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏ శాఖలో అంటే?
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలోనే 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు వివరాలు చూద్దాం.