CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ నోటీసులు పంపింది. విచారణకు రావాలి కోరింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదో సారి.
/rtv/media/media_library/vi/rwpOTEZZlWQ/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kejriwal-jpg.webp)