VISA : బాగా పెరిగిపోయాయి...అమెరికా వెళ్ళే వారికి ఫీజుల మోత
అమెరికా వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్న వారికి షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి వీసా ఫీజులు భారీగా పెరగనున్నాయి ఒకేసారి దాదాపు మూడురెట్లు ఫీజు పెరుగుతోంది. హెచ్-1B, ఎల్-1, ఈబీ-5 వీసాలకు ఇది వర్తించనుంది.