Health Benefits: చలికాలంలో పెరుగు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..!!
ప్రస్తుత కాలంలో మనం తినే భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. కొంతమంది అయితే పెరుగును ఇష్టపడరు. కొందరికైతే ఆహారం చివరలో కొంచెం పెరుగన్నం లేకపోతే ఫుడ్ ఇష్టంగా చేసినట్టు కూడా ఉండదు. అయితే... రోజు పెరుగు తింటే ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.