fermented food: పులియబెట్టిన ఆహారంతో ఆశ్చర్యపోయే ప్రయోజనాలు
పూర్వకాలంలో మన పెద్దలు తిన్న భోజనం చాలా బలంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా కెమికల్ వాడిన ఫుడ్ తీనేవాళ్లు కాదు. ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని విలువ చేసుకొని తినే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌ల్లో ఆహార పదార్థాలను నిలువ చేసుకోని ఎక్కువగా తింటున్నారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.