Earthen Pot: సమ్మర్లో మట్టి కుండ కొంటున్నారా..?.. ఇవి గుర్తుంచుకోండి
వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది నీటిని సహజంగా చల్లగా ఉంచుతుంది. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.