Ear Tips: చెవిలో గులిమి 2 నిమిషాల్లో బయటికి వచ్చే చిట్కాలు
ఈ రోజుల్లో చాలా మంది చెవులను ఇయర్ బడ్స్ సాయంతో క్లీన్ చేస్తుంటారు. దూదితో చేసినా సరే ఇయర్‌బడ్స్ వాడటం హానికరమని నిపుణులు అంటున్నారు. గులిమి తీసేందుకు బడ్స్ వాడితే గులిమిని మరింత లోపలికి వెళ్తుందని, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.