America: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!
అమెరికాలోని ఉన్నత విద్య, పరిశోధనల కోసం అక్కడ యూనివర్సిటీలలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్‌లను లైక్ చేసినా..షేర్ చేసినా వీసాలను రద్దు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.