దువ్వాడ తో మాధురి పెళ్లి! | Duvvada Vani Sensational Comments On Duvvada Srinivas | Madhuri | RTV
దువ్వాడ శ్రీనివాస్‌కు తనతో ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను దివ్వల మాధురి ఖండించింది. వాణితోనే శ్రీనివాస్ ప్రాణానికి ప్రమాదం ఉందంటూ వీడియో రిలీజ్ చేసింది. రెండేళ్లనుంచి ఆయన ఆలనా పాలనా చూస్తున్న తాను ఎందుకు హాని తలపెడతానని ప్రశ్నించింది.