Dussehra 2023: దుర్గా మాత నుంచి ఇవి నేర్చుకుంటే మీకు లైఫ్లో అన్నీ విజయాలే!
దుర్గాదేవి కథల నుంచి మీ పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆమె బలం, ధైర్యం, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని గురించి మీ పిల్లలకు వివరించండి. మహిషాసురుడిని ఓడించిన కథ గురించి చెప్పండి. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్ల పట్ల దృఢత్వంతో పాటు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి మీ పిల్లలకు సహాయపడతాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి