దుల్కర్‌తో మాములుగా ఉండదు మరి.. ఆ సినిమాతో పాటు.. ఈ చిత్రంలోనూ మనోడే!
దుల్కర్ 'కింగ్ అఫ్ కోత' అనే మాస్ యాక్షన్ డ్రామా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది. ఇక దుల్కర్ ఇప్పటికే ప్రభాస్ కల్కి 2898 ADలో తాను భాగం అవుతానని పరోక్షంగా ధృవీకరించాడు. ఇప్పుడు అతను మరో సినిమాలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు.