DUDE OTT: "నా మాటున బాధకు మాటల క్యూర్-ఊ వా"... డ్యూడ్ ఇప్పుడు OTTలో..!
దీపావళి హిట్ "డ్యూడ్" సినిమా నవంబర్ 14, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి తమిళం సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్కి సిద్ధమైంది.
/rtv/media/media_files/2025/11/10/dude-ott-2025-11-10-10-29-01.jpg)
/rtv/media/media_files/2025/11/03/dude-ott-2025-11-03-07-46-49.jpg)