Neha Shetty: ‘Dude’తో నేహా శెట్టి ఫేట్ మారనుందా..?
నేహా శెట్టి ‘DJ టిల్లు’తో గుర్తింపు పొందినా, ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె ‘Dude’ సినిమాలో కీలక పాత్రతో మరోసారి తన టాలెంట్‌ను చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.