Dry Coconut: నరాల సమస్యతో బాధపడే వారికి ఎండుకొబ్బరి వరం
ఎండు కొబ్బరిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎండుకొబ్బరిలో మాంగనీస్, ఫైబర్, కాపర్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది తింటే మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది. రక్తహీనత, నరాల సమస్య, మలబద్దకం, కీళ్ల నొప్పులు, కడుపులో అల్సర్లు దూరం అవుతాయి.
/rtv/media/media_files/2025/06/12/x5OWqU3AdhUJrFArG5lm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Eating-small-piece-of-dry-coconut-daily-very-health-benefit-jpg.webp)