మీ ఆహారంలో మునగకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలి...ఎందుకో తెలుసా?
మునగకాయను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ మునగకాయలను తప్పక తినాలని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని వారు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/28/2THaEoPan2weOZvmrcfT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-1.jpg)