Drugs Caught at Rayadurgam: హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం.. కీలక నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. రాయదుర్గం పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ అని స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు.