Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స
విశాఖ పోర్టు లో మార్చిలో సీబీఐ పట్టుకున్న డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పట్లో ఆ కంటైనర్ తో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ తమపై ఆరోపణలు చేసిందన్నారు.