Drone in Tirumala: నిన్నటి డ్రోన్ సీజ్ చేశాము : టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్
తిరుమలలో నిన్న (గురువారం) హర్యానాకు చెందిన భద్రత అధికారి దినేష్ ఎగరవేసిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. దినేష్‌కు అవగాహన లేకపోవడంతోనే ఆయన డ్రోన్‌ను ఎగరవేసినట్లు చెప్పారు.