Copper Bottles: రాగి పాత్రలోని నీళ్లకు.. ఇంత శక్తి ఉందా..!
రాగి పాత్రల్లో ఆహరం, నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడతాయి. వీటిలో నీళ్లు తాగడం ద్వారా రక్తపోటు, థైరాయిడ్, రక్తహీనత సమస్యలను తగ్గిస్తాయి.
/rtv/media/media_files/2025/08/02/copper-bottle-water-2025-08-02-07-13-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-12T191732.719-jpg.webp)