Cumin Water: జీరా వాటర్ తాగితే నిజంగా బరువు తగ్గుతారా?
జీలకర్ర నీరు తీసుకోవటం వలన ఐరన్ లోపం తొలగించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌ను నయం, రోగనిరోధకశక్తిని పెంచి, జ్వరాన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్‌తో పోరాడుతుంది.శరీర కొవ్వును తొలగించడానికి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.