Latest News In Telugu Uttarakhnad:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్ ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand:ఇవాళ అయినా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తారా? By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakahnd:ఉత్తరాఖండ్ సొరంగంలో మళ్ళీ ఆగిన డ్రిల్లింగ్ పనులు ఇంకొంచెం దూరమే...అంతా అయిపోతుంది కార్మికులు బయటకు వచ్చేస్తారు అనుకున్నారు. కానీ అనుకోని అవాంతరం వచ్చి ఉత్తరాఖండ్ సిల్ క్యారా టన్నెల్ డ్రిల్లింగ్ పనులు మళ్ళీ ఆగిపోయాయి. 25 టన్నుల బరువైన డ్రిల్లింగ్ మెషీన్ను అమర్చిన వేదికకు పగుళ్ళు రావడంతో పనులను ఆపేశారు. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn