Divya : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుబలి నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చెన్నైలో సీఎం స్టాలిన్ సమక్షంలో ఆమె అధికార DMKలో చేరారు. త్వరలో ఆమెకు సీఎం కీలక బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం నడుస్తోంది.
/rtv/media/media_files/2025/03/05/tVOqBcWJpuDqLhFZeQKX.jpg)
/rtv/media/media_files/2025/01/20/yB3OiJD5KpXsf8m6NzJu.jpg)