Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్
టీమ్ ఇండియాకు బోనస్‌గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్‌కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది.