Stock Market : ఒడిదుడుకుల్లో సెన్సెక్స్...నష్టాలతో ప్రారంభమైన సూచీలు
నిన్న సాయంత్రం ఫ్లాట్గా ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద ఉండగా... నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 21,466 దగ్గర కొనసాగుతోంది.