దేవుడు సార్ రేవంత్ | Public Reaction On Double Bedroom House | CM Revanth Reddy | RTV
రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు.
సీఎం కేసీఆర్పై ఎంపీ ధర్మపూరి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకాకుండా చేశారని ఎంపీ విమర్శించారు.
గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది.