Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. అడియాశలే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారికి నిరాశే. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇళ్ల కోసం 82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ ఇళ్లు రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనా వేశారు అధికారులు.