Double bed room issue: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకంలో గందరగోళం..ఆ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకంలో గందరగోళం నెలకొంటుంది. కారాలు, మీరియాలు దువ్వుతున్నారు పాత, కొత్త లబ్దిదారులు. పాత్రికేయులతో డబుల్ బెడ్రూమ్ తిప్పలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ ఎమ్మెల్యేల అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్స్ గొడవ కొనసాగుతూనే ఉండగా నగరంలో జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీ అని గోడ వ్రాతలతో తూర్పులో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.