BIG BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేయనున్న మరో మాజీ ఎమ్మెల్యే
AP: జగన్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై అనుచరులకు ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో దొరబాబు జనసేనలో చేరనున్నట్లు సమాచారం.