Donald Trump: పాపం ట్రంప్.. కోర్టులో ఎలా కూర్చున్నాడో చూడండి!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉదయం న్యూయార్క్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన తర్వాత బయటకు వస్తూ.. తనపై రాజకీయ దాడి జరుగుతోందన్నారు. ఆయనను ఎన్నికల ప్రచారానికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం, ట్రంప్‌పై సివిల్ కేసు ప్రారంభమైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trump-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/trump-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/trump-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/trump-jpg.webp)