YCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా..!
గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న డొక్కా.. అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.