Dogs Tips : పెంపుడు కుక్కలకు వయసైపోయిందని ఎలా తెలుస్తుంది?..ఈ లక్షణాలు గమనించండి
కుక్కలు మెట్లు ఎక్కలేకపోవడం, దూకలేకపోవటం, ఆహారపు అలవాట్లలో మార్పులు కనిపిస్తే వృద్ధాప్యం వచ్చినట్లని నిపుణులు అంటున్నారు. సరైన సమయంలో కుక్కల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే అవి వృద్ధాప్యం బారినపడి చనిపోయే అవకాశాలు ఉంటాయని జంతు వైద్యులు హెచ్చరిస్తున్నారు.