Fasting: ఉపవాసం మంచిదేనా? బయటపడ్డ షాకింగ్ నిజాలు
ఫాస్టింగ్ వల్ల అధిక కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నమ్ముతారు. ఉపవాసం వల్ల గుండె జబ్బుల ముప్పుతప్పదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. అయితే ఉపవాసం సమయంలో ఆయా వ్యక్తుల ఇతర అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు చెప్పారు.