TS Diwali Holiday: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. దీపావళి సెలవు మార్చిన సర్కార్.!
దీపావళి పండుగ సెలవుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సెలవును నవంబర్ 13కు మార్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు దీపావళి సెలవును 12గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వరుసగా 3 రోజుల పాటు సెలువులు వచ్చాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Diwali-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Dasara-Holidays-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bank-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dantheras-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sesame-Oil-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Diwali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Diwali-Celabrations-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/New-Car-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Tax-Rules-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/train-jpg.webp)