కూటమి నాయకుల్లో కుమ్ములాట | Clashes Between Kutami Leaders | Kakinada | RTV
Diwali 2024: దీపావళి రోజు కాళీ పూజ ఎలా చేయాలి?
దీపావళి నాడు కాళీ పూజకు ప్రాముఖ్యత ఉంది. నరక చతుర్దశి, దీపావళి రోజు రాత్రి పూజిస్తారు. మాతాకాళి సాధారణ ఆరాధనలో 108 మందార పువ్వులు, 108 ఆకులు, దండలు, 108 మట్టి దీపాలు, 108 దూర్వాలు, పండ్లు, స్వీట్లు కూరగాయలు, ఇతర వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
Diwali: దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి!
దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
Diwali 2024: దీపావళికి చూడాల్సిన అందమైన ప్రదేశాలు
ప్రతి దీపావళికి మనం ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా గడుపుతుంటాం. కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి స్పెషల్ 804 రైళ్లు
దీపావళి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 804 ప్రత్యేక రైళ్లను నడపనుంది. రిజర్వేషన్ చేసుకోని వారికి యూటీఎస్ మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Diwali: గుడ్ న్యూస్.. వరుసగా నాలుగు రోజులు సెలవులు.. ఎప్పటినుంచంటే?
ఇటీవలే దసరా సందర్భంగా భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా వరుసగా నాలుగురోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 31 (గురువారం) దీపావళికి సెలవు. తమిళనాడు సీఎం శుక్రవారం సెలవు ప్రకటించారు. అలా శని, ఆదివారాలతో మొత్తం నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.