బిజినెస్ Explainer: దీపావళికి బంగారం కొనాలంటే ఈ రెండు తేదీలు స్పెషల్.. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయవచ్చంటే.. దీపావళి వస్తోంది.. ఈ నేపథ్యంలో బంగారంపై నవంబర్ 4,5 తేదీల్లో ఇన్వెస్ట్ చేయడం లాభాల్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిజిటల్ ఆప్షన్స్ బెస్ట్. By KVD Varma 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart: మళ్ళీ కళ్ళు చెదిరే బిగ్ సేల్ తో వచ్చేస్తున్న ఫ్లిప్ కార్ట్ ఈసారి పండుగలు వరుసగా ఉన్నాయి. ఎక్కువ గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. దానికి తగ్గట్టే అన్ని ఈ కామర్స్ సంస్థలూ ఆఫర్లను కూడా ప్రకటించేస్తున్నాయి. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షం కురిపించిన ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు మరో సేల్ తో వినియోగదారుల ముందు వచ్చేస్తోంది. నవంబర్ 2 నుంచి దీవాళీ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించేసింది ఫ్లిప్ కార్ట్. By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Free Gas cylinder : దీపావళికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. సీఎం అదిరిపోయే శుభవార్త! ప్రతిఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా ఉంటుంది. పెరుగుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు పడుతున్న తిప్పలు మామూలుగా లేవు. అయితే ఈ మధ్యకాలంలో కేంద్రం కొంతమేర గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. ఈ క్రమంలోనే యూపీ సీఎం బంపరాఫర్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn