Diwali Holidays: గుడ్న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు
జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా 5రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు సెలవులు లభించనున్నాయి. అయితే నవంబర్ 3 ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల సెలవులు దొరకనున్నాయి.
/rtv/media/media_library/vi/pQqS1BYKaJs/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/25/Zo5hcvWa57CFhx5zjZnu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Dasara-Holidays-jpg.webp)