ధాబాలో దారుణం.. దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని ఏం చేశారంటే?
దీపావళికి తమ యజమాని బోనస్ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు ధాబా వర్కర్లు. రాత్రి తిని పడుకున్న ఓనర్ ధేంగ్రే మెడకు తాడును బిగించి, తలపై బండరాయితో కొట్టడంతోపాటు ఆయుధాలతో అతడి ముఖాన్ని ఎవరూ గుర్తించకుండా ఛిద్రం చేసి చంపేశారు.