Diwali 2024 : దీపావళికి ప్రత్యేకమైన బహుమతులు ఇవే
హిందువుల పండుగలలో దీపావళి ఒకటి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ దీపావళికి తమ ప్రియమైన వారికి ఏం బహుమతి ఇవ్వాలనుకుంటే నట్టి గ్రిటీస్ హాంపర్, జుట్టు సంరక్షణ, హ్యాండ్ వాష్, సింపుల్ స్కిన్‌కేర్, స్నాక్స్ బాక్స్ కానుకలు ఇవ్వచ్చు.