Pending Challans : పెండింగ్ చలాన్లు.. ప్రభుత్వానికి లక్షల కోట్లు.. ఐదురోజుల్లోనే ఎంతంటే..
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ కు వాహనదా రుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి 5 రోజుల్లోనే 33.81 లక్షల చలాన్లు క్లియర్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ.29.45 కోట్లు జమయ్యాయి.