Jobs: ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!
టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ట్రాన్స్ కోలోని మూడు డైరెక్టర్ పోస్టులు, జైన్ కోలోని ఐదు డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.