Director Tharun Baskar: తరుణ్ భాస్కర్.. వాళ్ళకే పరిమితమా?
తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాల టాక్ బాగానే వచ్చినా.. అయన సినిమాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అయినట్లుగా ఉన్నాయని టాక్.
/rtv/media/media_files/2024/10/29/3o0WjnLzXy8nZy8xws5G.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-07T194150.659-jpg.webp)