Prabhas Hanu Raghavapudi Movie: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ కి లైన్ క్లియర్
ప్రభాస్-హను రాఘవపూడి మూవీ కి లైన్ క్లియర్, సీతారామం తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి.
ప్రభాస్-హను రాఘవపూడి మూవీ కి లైన్ క్లియర్, సీతారామం తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ లో రాబోతోంది. తాజాగా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మించబోతోంది. సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యంగా ఈ సినిమా ఉంటుందని టాక్. టాలీవుడ్ లో ఈ సినిమాపై ఇప్పటికే బజ్ మొదలైంది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. ఇప్పుడు, ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని నెట్టింట్లో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.