బాలయ్య NBK 109 సంక్రాంతి ట్రీట్ ?
బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతోన్నnbk109 సినిమా సంక్రాంతి ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు . గతేడాది వీర సింహా రెడ్డితో అలరించిన బాలయ్య..ఈ ఏడాది 109 అప్డేట్తో పండగ పూట లాస్ట్ మినిట్ లోనైనా ట్రీట్ ఇస్తారని ఆసక్తి ఎదురుచూస్తున్నారు.