Dil Raju: ఏంటి పీకేది అంటూ రిపోర్టర్స్ పై దిల్ రాజు ఫైర్ ..
సంక్రాంతి థియేటర్స్ విషయంలో దిల్ రాజుని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు దిల్ రాజు.. రిపోర్టర్స్ VS దిల్ రాజుగా మారిన తాజా వీడియో వైరల్ గా మారింది.
సంక్రాంతి థియేటర్స్ విషయంలో దిల్ రాజుని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు దిల్ రాజు.. రిపోర్టర్స్ VS దిల్ రాజుగా మారిన తాజా వీడియో వైరల్ గా మారింది.
రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ నుండి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా, ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిల్ రాజును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరామర్శించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజును సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తు.. ధైర్యం చెబుతున్నారు.