TOLLYWOOD UPDATES మహేష్, అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండ .. ఎక్కడ?
పెద్ద సినిమాలన్నీ మరోసారి సెట్స్ పైకి వచ్చాయి. చకచకా షూటింగ్స్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఆగస్ట్ 15 శెలవులు, అంతకంటే ముందు వర్షాల కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయి. అలాంటి మూవీస్ అన్నీ ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేశాయి. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోల సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/GAMECHANGER-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Guntur-jpg.webp)